mt_logo

అట్టహాసంగా జరిగిన తెలంగాణ జర్నలిస్టుల జాతర సభ

ఆదివారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో టీజేఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ మహాసభ ఘనంగా జరిగింది. ఇప్పటివరకూ తెలంగాణ జర్నలిస్టుల ఫోరంగా…

ఆర్టీసీ టీఎంయూ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం

శుక్రవారం తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే, టీఎంయూ గౌరవాధ్యక్షుడు హరీష్ రావు…

తెలంగాణ సాధించిన కీర్తి చాలు – కేసీఆర్

తెలంగాణ రాష్ట్రం జూన్ రెండున ఆవిర్భవించనుందని తెలిసీ సీమాంధ్ర నేతలు చేస్తున్న విఫల ప్రయత్నాలు యావత్ తెలంగాణ సమాజం నవ్వుకునేలా చేస్తున్నాయని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు.…

పదమూడేళ్ళలోపు సర్వీసుంటే వెళ్ళాల్సిందే

తెలంగాణ రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉద్యోగుల విభజన ప్రక్రియ షురూ అయ్యింది. ఇన్నాళ్ళూ అక్రమంగా తెలంగాణలో ఉద్యోగం పొందిన సీమాంధ్ర ఉద్యోగులు నేటివిటీ ఆధారంగా సొంత రాష్ట్రానికి…

అమరుల త్యాగాలు వెలకట్టలేనివి

అమరవీరుల తల్లులు, తెలంగాణ వాదులు, అన్ని పార్టీల తెలంగాణ నేతలు పాల్గొన్న తెలంగాణ ధూంధాం విజయోత్సవ సభ ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అమరుల…

వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ దే గెలుపు-కేసీఆర్

గురువారం మహబూబ్ నగర్ జిల్లా గద్వాలలో జరిగిన బహిరంగ సభలో టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ…

తెలంగాణ పునర్నిర్మాణం కేసీఆర్ తోనే సాధ్యం-కేటీఆర్

తెలంగాణను సాధించుకోవడంతోనే సరికాదని, పునర్నిర్మాణం చేసుకున్నప్పుడే దానికి సార్థకత అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణను పునర్నిర్మించుకుందామని, తెలంగాణ ప్రజల కోరిక మేరకే…

మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తా చాటాలి-కేసీఆర్

రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో విజయాన్ని సాధించి రాజకీయ పార్టీగా పేరొందాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచించారు. (more…)

చంద్రబాబుకి మతితప్పింది-హరీష్ రావు

బుధవారం తెలంగాణ భవన్ లో విలేకరులతో సమావేశమైన టీఆర్ఎస్ ఉపనేత హరీష్ రావు టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. (more…)

అడుగడుగునా ఘనస్వాగతం

తెలంగాణ కోసం అవిశ్రాంతంగా పోరాడి విజయాన్ని సాధించిన తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం కు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఎక్కడికెళితే అక్కడ ఘనస్వాగతం లభిస్తుంది. తెలంగాణ వచ్చాక…