mt_logo

Telangana Canada Association TeenMaar!

తెలంగాణ కెనడా సంఘం Telangana Canada Association (TCA) అద్వ్యర్యంలో తేది 10 జనవరి 2015 శనివారం రోజున మిస్సిస్సౌగలోని పోర్టుక్రెడిట్ సెకండరీ పాఠశాల ఆడిటోరియంలో తెలంగాణ కెనడా తీన్మార్ సాంస్కృతిక ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు.

ఈ సంబురాల్లో -15 డిగ్రీల అత్యంత ప్రతికూల వాతావరణంలో కూడా 500 పైగా కెనడా తెలంగాణ వాసులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *