mt_logo

సీఎస్ పీకే మహంతి అత్యుత్సాహం!

అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చ సందర్భంగా మరికొన్ని రోజులు గడువు పెంచమని కేంద్రానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి లేఖ వ్రాయడం రాజ్యాంగ విరుద్ధమని, ఎగ్జిక్యూటివ్…

తెలంగాణలో ఎక్కడుంది అభివృద్ధి- ప్రొ.కోదండరాం

తెలంగాణ రైతు రక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన లక్ష సంతకాల సేకరణ కార్యక్రమాన్ని మెదక్ లో టీజేఏసీ చైర్మన్ కోదండరాం ప్రారంభించారు. తెలంగాణ రైతులపై సీఎం కురిపిస్తున్న…

ఫిబ్రవరిలో తెలంగాణ రాష్ట్రం ఖాయం- కమల్‌నాథ్

శుక్రవారం ఒక ఇంగ్లీషు చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌నాథ్ మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ…

సీఎం కిరణ్ ది మైండ్ గేమ్ – కల్వకుంట్ల కవిత

నిజామాబాద్ జిల్లా నగర శివారులోని బీఎల్ఎన్ గార్డెన్లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో విద్యార్థి సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత…

మరో వారం రోజులు గడువు పెంచిన రాష్ట్రపతి

తెలంగాణ బిల్లుపై చర్చకు గడువు జనవరి 30 వరకూ రాష్ట్రపతి అనుమతి ఇచ్చినట్లు సమాచారం రావడంతో ఈనెల 23కల్లా ముగుస్తుందనుకున్న చర్చ ఈ నెలాఖరు వరకూ ఉంటుంది.…

‘హైదరాబాద్ సిర్ఫ్ హమారా’ క్యాలెండర్ ఆవిష్కరణ

తెలంగాణ ఆత్మగౌరవ వేదిక రూపొందించిన ‘హైదరాబాద్ సిర్ఫ్ హమారా’ క్యాలెండర్ ను గురువారం టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆత్మగౌరవ వేదిక…

కిరణ్, చంద్రబాబుపై కోమటిరెడ్డి ఫైర్!

తెలంగాణ పై ఎప్పటికప్పుడు మాటమారుస్తూ ఊసరవెల్లుల్లా చంద్రబాబు, సీఎం కిరణ్ వ్యవహరిస్తున్నారని నల్గొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురువారం అసెంబ్లీలో…

తెలంగాణ రైతులను మోసం చేస్తే ఊరుకోం-హరీష్ రావు

తెలంగాణ రైతులకు ఏమీ చేయకుండా అన్నీ చేసినట్లు ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. రైతులకు ఉచిత విద్యుత్ అని చెప్పి అసలు కరెంటే…

సీఎం చెప్పేవన్నీ అబద్ధాలే – కేటీఆర్

టిఎన్‌జీవో సంఘం హైదరాబాద్ శాఖ 2014 డైరీ ఆవిష్కరణ బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్ లో గురువారం జరిగింది. ఈ సమావేశంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ పాల్గొన్నారు, శాసనసభలో…

గురువారం అసెంబ్లీ సమావేశాలు

ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు మొదలవ్వగానే వైసీపీ సమైక్య తీర్మానాన్ని సభలో ప్రవేశబెట్టమని కోరగా దానికి స్పీకర్ తిరస్కరించారు. అయినా సభ్యులు పట్టువీడకపోవడంతో సభ పదిహేను నిమిషాలు…