దేశంలో సింగిల్ యూజ్ ఫిల్టర్ డయాలసిస్ సిస్టమ్‌ను ప్రభుత్వ దవాఖానల్లో అందుబాటులోకి తీసుకొచ్చిన మొదటి రాష్ట్రం తెలంగాణ అని రాష్ట్ర వైద్యశాఖ మంత్రి హరీష్ రావు అన్నారు.…
పాదచారులకు అనుకూలమైన నగరంగా హైదరాబాద్ రూపు దిద్దుకుంటోంది. నగరంలో ప్రపంచస్థాయి పరిశ్రమలు నెలకొల్పడం, ఇతర ప్రాంతాల నుంచి ప్రతి యేటా లక్షలాది మంది ఇకడే స్థిర నివాసం…
తెలంగాణకు చెందిన కళ్యాణి రాఫెల్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్(కేఆర్ఏఎస్) సంస్థ.. భారతీయ రక్షణ దళాలకు మిస్సైళ్లను అందచేస్తున్నది. సుమారు వంద మిస్సైల్ కిట్స్‌ను ఇండియన్ ఆర్మీకి కళ్యాణి సంస్థ…
బోష్ కంపెనీ స్మార్ట్ క్యాంపస్‌ను హైదరాబాద్‌లో ఇవాళ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. పరిశ్రమలకు మౌళిక సదుపాయాల కల్పనలో హైదరాబాద్ నగరం ముందు వరుసలో ఉంటుందని కేటీఆర్ అన్నారు.…
ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం సందర్భంగా పార్టీ శ్రేణులకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, అభివృద్ధి పథంలో…
దేశంలో గుణాత్మక మార్పు కోసం నడుంకట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. బుధవారం ఢిల్లీలో పార్టీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించారు.…
రాష్ట్ర ప్రభుత్వం డయాలసిస్ రోగులకు అందిస్తున్న ఉచిత చికిత్సలో రికార్డ్ సాధించింది. రాష్ట్రం ఏర్పడిననాటి నుంచి ఇప్పటివరకు డయాలసిస్ రోగులకు చేసిన సెషన్ల సంఖ్య 50 లక్షలు…
ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్‌లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బీఆర్ఎస్(భారత రాష్ట్ర సమితి) కార్యాలయాన్ని రేపు మధ్యాహ్నం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. మంగళవారం మధ్యాహ్నం కార్యాలయాన్ని పరిశీలించిన…
తెలంగాణలో జపనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ DAIFUKU భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. హైదరాబాద్‌లోని చందనవెల్లిలో ‘డైఫు’ కు ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ…
స్వతంత్ర భారతావనిలో విజయవంతమైన స్టార్టప్‌గా తెలంగాణ నిలుస్తున్నదని, రాష్ట్రం కొత్తగా ఏర్పడినప్పటికీ అనేక రంగాల్లో విశేషంగా అభివృద్ధి సాధిస్తున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు…