mt_logo

రెండవరోజు రూ.1218.38 కోట్ల రైతుబంధు జమ 

రెండవ రోజు రూ.1218.38 కోట్ల రైతుబంధు సహాయాన్ని రైతుల అకౌంట్లలో జమ చేసినట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రకటించారు. 24 లక్షల…

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు రూ.625 కోట్ల విద్యుత్ రాయితీలు 

రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన వర్గాలకు ఇస్తున్న విద్యుత్ రాయితీలు రూ.625 కోట్లకు చేరుకున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక సామాజికంగా వెనుకబడిన వారికి కరెంటు బిల్లులు భారంగా మారకూడదని…

ఆసియా గిరిజన కుంభమేళా ‘సమ్మక్క సారలమ్మ జాతర’ అద్భుతం : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 

శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము… బుధవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భద్రాచలం సీతారాముల దేవస్థానంతో పాటు, ములుగులోని రామప్ప ఆలయాన్ని…

తమిళనాడు సీఎస్ గా నల్గొండ బిడ్డ 

తెలంగాణ బిడ్డ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించబడ్డారు. నల్గొండ జిల్లాకు చెందిన శాలిగౌరం గ్రామానికి చెందిన కుతాటి గోపాల్ తాజాగా తమిళనాడు సీఎస్ గా…

గర్భిణీలకు పోలీస్ ఈవెంట్స్ నుండి వెసులుబాటు 

రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పోలీస్ ఈవెంట్స్ లో గర్భిణీలకు వెసులుబాటు కల్పించారు అధికారులు. రాష్ట్రంలో ఈనెల 8 నుండి ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు జరుగుతుండగా……

తొలిరోజు రూ.607 కోట్ల రైతుబంధు జమ 

రాష్ట్రంలో పదవ విడుత రైతుబంధు నగదు సహాయాన్ని తెలంగాణ ప్రభుత్వం ఈరోజు నుండి రైతుల అకౌంట్లలో జమ చేయడం ప్రారంభించింది. తొలి రోజు ఎకరం వరకు భూమి…

రేపటి నుండి రైతుబంధు జమ : మంత్రి హరీష్ రావు

బుధవారం నుండి రైతుబంధు సహాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రకటించారు. నేడు సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం…

జాతీయ పుస్తక ప్రదర్శనకు ఏర్పాట్లు పూర్తి 

దేశంలోనే అతిపెద్ద జాతీయ పుస్తక ప్రదర్శనకు హైదరాబాద్ సిద్ధమవుతోంది. ఈ నెల 22 నుంచి జనవరి 1 వరకు జరగనున్న పుస్తక ప్రదర్శన కోసం లోయర్ ట్యాంక్…

ఎమ్మెల్సీ కవితకు ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ ఆహ్వానం 

కేరళలోని కన్నూరులో జరుగనున్న ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ నుండి ఎమ్మెల్సీ కవితకు ఆహ్వానం అందింది. ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ ప్రతినిధుల ఆహ్వానం మేరకు వచ్చేనెల 2, 3…

హైదరాబాద్ లో అత్యాధునిక పార్కింగ్ వసతులు 

హైదరాబాద్ లో పార్కింగ్‌ వసతులు మెరుగుపరిచే ప్రణాళికలో భాగంగా నాంపల్లిలో ఆటోమేటెడ్‌ మల్టీ లెవల్‌ పార్కింగ్‌ కాంప్లెక్స్‌ రూపుదిద్దుకుంటున్నది. సుమారు అర ఎకరం స్థలంలో 15 అంతస్తుల్లో…