ఇండియాలో ప్లగ్ అండ్ ప్లే తొలి కార్యాలయం హైదరాబాద్ లో.. ఇక దేశంలోనే ఐటీకి కేరాఫ్ అడ్రెస్ అవనున్న భాగ్యనగరం
ఫ్రాన్స్ లోని పారిస్ నగరంలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ పర్యటన విజయవంతం అవుతోంది. శనివారం జరిగిన సమావేశాల అనంతరం స్టార్టప్‌లకు ఇంక్యుబేషన్ సెంటర్ గా పనిచేసే ప్రపంచ…