‘కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్న 2 కోట్ల ఉద్యోగాలేవీ’..? బండి సంజయ్ ని నిలదీసిన నిరుద్యోగి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను అందరిముందు నిలదీసాడో నిరుద్యోగి. అసలు కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలిచ్చింది? ఎన్ని నోటిఫికేషన్లు రిలీజ్ చేసింది? అధికారంలోకి రాగానే 2…

