తెలంగాణ ప్రభుత్వ దవాఖానలో రొబోటిక్ చికిత్స.. నిమ్స్‌కు అత్యాధునిక రోబో
హైదరాబాద్: సీఎం కేసీఆర్ సంకల్పంతో తెలంగాణలో వైద్య విప్లవం వచ్చింది. పీహెచ్‌సీలు, పల్లె, బస్తీ దవాఖానలతో నిరుపేదలకు మెరుగైన వైద్యం అందుతున్నది. ప్రతి దవాఖానలో పడకల సంఖ్యతోపాటు…
