జరిగిందేమిటి: రాష్ట్రం ఇప్పుడు ఐటీ ఎగుమతుల్లో దేశంలో 4వ స్థానంలో ఉన్నది కాబట్టి ఇంకా అభివృద్ధి సాధించి మొదటి స్థానానికి వెళ్లేలా ఏం చర్యలు తీసుకోవాలో అధ్యయనం చేసి ఒక నివేదిక ఇవ్వాలని నిన్న ఐటి శాఖా మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఒక కమిటీ వేశారు.
దాన్ని Times of India ఇలా రిపోర్టు చేసింది:
“Meanwhile, Lakshmaiah said a high-level committee has been constituted by the state government to suggest ways and means to accelerate development of Information Technology sector in Andhra.
“We are currently ranked No 4 in the country in IT and we want to become No 1 state soon,” the Minister said.
The committee comprises state Chief Secretary, Secretary (Information Technology), Secretary (Industries) and representatives of software giants like Wipro, Infosys and TCS. The committee would submit its report in two months after which the government would initiate necessary steps to step up IT growth in the state, Lakshmaiah added.”
మరి తెలంగాణపై ఎప్పుడు విషం చిమ్మే అవకాశం వస్తుందా అని గుంటనక్కల్లా ఎదురుచూసే సీమాంధ్ర మీడియా కూటమిలో భాగమైన “సీమాంధ్ర భూమి” ఏమని కూసింది?
“ఆంధ్రలో ఐటి ఢమాల్” అని తాటికాయంత హెడ్డింగుపెట్టి తెలంగాణ ఉద్యమం వల్లనే రాష్ట్రంలో ఐటి ఢమాల్ అన్నదని. దాన్ని సరిదిద్దేందుకు పొన్నాల లక్ష్మయ్య ఒక కమిటీ వేశారని పచ్చి అబద్ధాన్నిఅచ్చోసి వదిలింది.
కొసమెరుపు ఏమిటంటే నిన్ననే ఒక ప్రఖ్యాత డానిష్ సాఫ్ట్ వేర్ కంపెనీ కొలంబస్ గ్లోబల్ హైదరాబాదులో ఒక ఆఫీసు నెలకొల్పుతామని ముందుకురావడం!
అందుకే తెలంగాణ ప్రజలు సీమాంధ్ర మీడియాను బొందపెట్టాలె. తెలంగాణ మీడియాను అక్కునజేర్చుకోవాలె.