సోషల్ మీడియాలో లీకు న్యూస్‌లు, ఫేక్ వార్తలతో కాంగ్రెస్ రాజకీయ పబ్బం గడుపుతుంది: హరీష్ రావు
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. 100 రోజుల…