తెలంగాణ తల్లి కోసం కేటాయించిన స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టొద్దు: కేటీఆర్
తెలంగాణ అస్తిత్వాన్ని అవమానపరిచే విధంగా తెలంగాణ తల్లి విగ్రహానికి కేటాయించిన ప్రదేశంలో రాహుల్ గాంధీ విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయడంపైన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.…