‘కేసీఆర్ భరోసా’ పేరుతో మ్యానిఫెస్టోని ప్రజల్లోకి తీసుకుపోనున్న బీఆర్ఎస్
‘కేసీఆర్ భరోసా’ కొత్త కార్యకమాన్ని, ప్రారంభించనున్నట్లు బుధవారం నాడు మంత్రి కేటీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో తెలిపిన 16 హామీలను అర్థమయ్యేలా వివరించే కార్యక్రమాన్ని మొదలు…
