హైడ్రా పేరుతో కాంగ్రెస్ హైడ్రామాలు.. బాధితులకు అండగా ఉంటాం: కేటీఆర్
హైదరాబాద్‌లో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిర్మించిన ఎస్టీపీల సందర్శన అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రామాలు చేస్తుంది అంటూ…