గ్రామ పంచాయతీలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని చెబితే కాంగ్రెస్ ప్రభుత్వం ఉలిక్కి పడుతుంది: హరీష్ రావు
గ్రామ పంచాయితీల విషయంలో మంత్రి ధనసరి అనసూయ వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో గ్రామ పంచాయతీలు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయని, పెండింగ్…