తెలంగాణ మాడల్‌కు దేశవ్యాప్త ఆదరణ.. రైతుబంధు కోసం మహారాష్ట్ర అన్నదాత కదం!
కొట్లాడి తెచ్చుకొన్న తెలంగాణలో సీఎం కేసీఆర్ వ్యవసాయానికి మొదటి ప్రాధాన్యతనిచ్చారు. కేవలం మూడేండ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి, మూడు పంటలకూ నీళ్లందించారు. రైతుబంధు అనే వినూత్న పథకాన్ని…