చంద్రబాబు తొత్తు రేవంత్.. బాబును కాపాడేందుకు రాయబారం నడిపిన టీపీసీసీ చీఫ్.. ఇద్దరి చీకటి బంధం గుట్టు వీడింది!
టీపీసీసీ చీఫ్ రేవంత్ తోలుబొమ్మ అయితే ఆడించేది చంద్రబాబు అనే విమర్శలున్నాయి. తమది పాత సహచరబంధమే.. తప్ప ఇంకేమీ లేదు అని టీపీసీసీ చీఫ్ మాట్లాడిన మాటలు…
