సీఎం కేసీఆర్ సంకల్పం.. దేశానికే బువ్వగిన్నెలా రాష్ట్రం.. తెలంగాణ బియ్యం కోసం పక్క రాష్ట్రాల క్యూ!
సమైక్య పాలకులు దండుగన్న వ్యవసాయాన్ని.. సీఎం కేసీఆర్ తన సంకల్పంతో పండుగలా మార్చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ, ప్రాజెక్టులతో చెరువుల అనుసంధానం, చెక్‌డ్యాంల నిర్మాణం, 24…
