యువ జవాన్ ను కోల్పోవడం బాధాకరం: మంత్రి కేటీఆర్
జమ్ముకశ్మీర్ కిస్త్వార్ జిల్లాలోని మార్వా అటవీ ప్రాంతంలో ముగ్గురు జవాన్లతో ప్రయాణిస్తున్నహెలికాప్టర్ ప్రమాదవశాత్తు నదిలో కూలిపోయింది. ముగ్గురి జవాన్లలో అనిల్ మృతి చెందగా ఇద్దరికి గాయాలయ్యాయి. అనిల్…