ప్రభుత్వ హాస్టళ్ళలో కలుషిత ఆహారం.. ఇదేనా కాంగ్రెస్ తెస్తానన్న మార్పు: కేటీఆర్
మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి అన్నారు.. మొత్తానికి కాంగ్రెసోళ్లు వచ్చారు.. పెద్ద మార్పే తెచ్చారు అని కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఆనాటి…