హెచ్ఎండీఏ పరిధిలోని జీపీ లేఅవుట్లలో రిజిస్ట్రేషన్లు బంద్ పెట్టడం మూర్ఖపు చర్య: కేటీఆర్
హెచ్ఎండీఏ పరిధిలోని గ్రామ పంచాయితీ (జీపీ) లేఅవుట్లలో వెలిసిన వెంచర్లలో రిజిస్ట్రేషన్లు బంద్ అని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం నిజంగా మూర్ఖపు చర్యేనని భారత రాష్ట్ర సమితి…