కాంగ్రెస్, బీజేపీ చేతుల్లో తెలంగాణని పెడితే అభివృద్ధి కుంటుపడుతుంది: మంత్రి గంగుల
కాంగ్రెస్, బీజేపీ చేతులలో తెలంగాణ పెడితే అభివృద్ధి కుంటుపడుతుందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బొమ్మకల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. 2009 గా నన్ను…