కాంగ్రేసోళ్లని నమ్మితే వైకుంఠం ఆటలో పెద్దపామును మింగినట్లే: సీఎం కేసీఆర్
కాంగ్రేసోళ్లని నమ్మితే వైకుంఠం ఆటలో పెద్దపామును మింగినట్లైతదని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. కోరుట్ల ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నాయకులు…