mt_logo

షాద్‌నగర్‌లో దళిత మహిళపై పోలీసుల దాడిని ఖండించిన కేటీఆర్

షాద్‌నగర్‌లో దళిత మహిళపై పోలీసుల చేసిన దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. దళిత మహిళపై ఇంత దాష్టీకమా.. ఇదేనా ఇందిరమ్మ పాలన? ఇదేనా ప్రజాపాలన?…