వచ్చే బడ్జెట్ సెషన్‌ను 20 రోజులు నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వానికి సూచించారు. మంగళవారం సభ ప్రారంభం కాగానే స్పీకర్ అనుమతితో కేటీఆర్ ప్రభుత్వానికి…
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై అసెంబ్లీలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. బీఆర్ఎస్ పార్టీపై ఆరోపణలతోనే బడ్జెట్ ప్రసంగం నిండి ఉంది.. బడ్జెట్ ప్రసంగంలో…
రాష్ట్ర బడ్జెట్‌పై స్పందిస్తూ మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ పూర్తి ఆత్మస్తుతి, పరనిందగా ఉంది.…
బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గురువారం నాడు జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశానికి బీఆర్ఎస్ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరయ్యారు. ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం…
కేంద్ర బడ్జెట్‌పైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తెలుగు కోడలు నిర్మలా సీతారామన్ గారు తెలంగాణ రాష్ట్రానికి కూడా ఏమైనా భారీగా బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తారని…
కేంద్ర ప్రభుత్వం ఇవ్వాళ పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది. ఐతే ఈ బడ్జెట్‌పై తమకు ఎలాంటి ఆసక్తి లేదని కేటీఆర్ అన్నారు. సాధారణంగా కేంద్ర బడ్జెట్ అంటే…