కాంగ్రెస్ పార్టీ గతం.. ఆ పార్టీ పని ఖతం: జగిత్యాలలో మంత్రి కేటీఆర్
బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్ష పార్టీలపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. జగిత్యాలలో 20 ఎకరాల విస్తీర్ణంలో రూ. 40 కోట్లతో…