హైదరాబాద్, జూన్ 8 (టీ మీడియా): భూకంపం అంటే ఏమిటో ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమం ద్వారా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి రుచిచూపిస్తామని టీ జేఏసీ చైర్మన్ కోదండరాం హెచ్చరించారు.…
-మాడభూషి శ్రీధర్ తెలుగు సినీ పరిశ్రమ కుల, కుటుంబ సామ్రాజ్యాలతో పీలికలుగా చీలిపోయి, గుత్త పెత్తన వ్యాపారదుర్గాలుగా క్షీణించి అభిమానుల్ని, ప్రజల్ని చీల్చివేసింది. ఈ ప్రాంతంలో భూములు,…
కొంపెల్లి వెంకట్‌గౌడ్ రచించిన తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ‘వొడువని ముచ్చట’ పుస్తకం ఆరో ముద్రణను బుధవారం నమస్తే తెలంగాణ కార్యాలయంలో పత్రిక చైర్మన్, సీఎండీ సీఎల్…
ఎంతో అట్టహాసంగా జరుగుతున్న మహానాడు సాక్షిగా మరోసారి తెలుగుదేశం పార్టీ తెలంగాణ అన్న పదం నిషేధించింది. దాదాపు పదేండ్ల క్రితం ఆంధ్ర ప్రదేశ్ శాసనసభలోనే “తెలంగాణ” అన్న పదం ఉచ్చరించరాదని…