మహాధర్నాకు అనుమతి ఇస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు రేవంత్‌కి చెంపపెట్టు: సత్యవతి రాథోడ్
తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తేనే మహబూబాబాద్‌లో మహా ధర్నాకు…