తెలంగాణ ఓ సాంస్కృతిక విజయం..
- January 28, 2019
సాహిత్యంలో పరిచయం అక్కరలేని పేరు అఫ్సర్. కవిగా, కథకులుగా, విమర్శకులుగా చేయితిరిగిన రచయిత ఆయన. అంతర్జాతీయంగా తెలుగువాణిని బలంగా వినిపించే గొంతు ఆయనది. సబాల్టర్న్ స్టడీస్ మీద మరింత స్పృహ పెరుగుతున్న దశలో, అంతర్జాతీయంగా, దేశీయంగా హిందుత్వ శక్తులు బలపడి ముస్లింల …
READ MORE