తెలంగాణ అభివృద్ధికి ఢిల్లీ పెద్దలు, ఇతర రాష్ట్రాల నాయకులు ఫిదా.. బీజేపీ, కాంగ్రెస్ గల్లీ లీడర్లకు కానరాని డెవలప్‌మెంట్!
వ్యవసాయం, పారిశ్రామికం, ఐటీ, విద్యుత్తు.. ఇలా ఏ రంగం తీసుకొన్నా తెలంగాణ అన్ని రంగాల్లోనూ దేశంలోనే నంబర్ వన్‌గా ఉన్నది. సీఎం కేసీఆర్ విజన్‌తో రాష్ట్రంలోని మూలమూలకూ…
