రైతు సంక్షేమంపై తగ్గేదే లే.. రుణమాఫీ కోసం నిధులు విడుదల చేసిన తెలంగాణ సర్కారు
తెలంగాణ అంటేనే రైతు సంక్షేమం.. అన్నదాతకు అందలం. సమైక్య పాలన చెరవీడి స్వరాష్ట్రం సిద్ధించాక సీఎం కేసీఆర్ వ్యవసాయంపైనే ప్రత్యేక దృష్టిపెట్టారు. దేశానికే అన్నంపెట్టే అన్నదాతను కష్టాల…
