తెలంగాణలో మోగిన ఎన్నికల నగారా.. నవంబర్ 30న పోలింగ్.. డిసెంబర్ 3న కౌంటింగ్
అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సందర్భం వచ్చేసింది. తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల…