• కాలుష్య రహిత ఫార్మాసిటీ!

  • August 26, 2020

  ఫార్మా సిటీలో కొనసాగుతున్న మౌలిక వసతుల నిర్మాణం, కంపెనీల నుండి వస్తున్న వివిధ అంశాలపై మంగళవారం టీ ఫైబర్ కార్యాలయంలో పరిశ్రమలశాఖ మంత్రి శ్రీ కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

  READ MORE

 • కులవృత్తులకు కేరాఫ్ అడ్రస్ టీఆర్ఎస్: తలసాని

  • August 24, 2020

  గత పాలకుల నిర్లక్ష్యంతోనే కుల వృత్తులు మరుగునపడ్డాయి, ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. సీఏం కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా ముందుకు వెళ్తుంది, కుల వృత్తులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నది: తలసాని

  READ MORE

 • ఐసొలేషన్ కేంద్రాన్ని సందర్శించిన మంత్రి ఈటెల

  • August 24, 2020

  మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రిలోని కోవిడ్ ఐసొలేషన్ కేంద్రాన్ని ఆరోగ్య శాఖామంత్రి ఈటెల రాజేందర్ సోమవారం సందర్శించారు.

  READ MORE

 • కరోనా అంటే భయపడే రోగం కాదు- హరీష్ రావు

  • August 24, 2020

  కరోనా గురించి గ్రామ ప్రజలందరికీ ధైర్యం చెప్పాలని, కరోనా అంటే భయపడే రోగం కాదని మంత్రి హరీష్ రావు అన్నారు.

  READ MORE

 • శ్రీశైలం ప్రమాదంలో ఐదు మృతదేహాలు లభ్యం

  • August 21, 2020

  శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం అగ్ని ప్రమాదంలో ఇప్పటివరకు ఐదు మృతదేహాలు బయటపడ్డాయి. మరో నాలుగు మృతదేహాల కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

  READ MORE

 • అక్రమ నీటి వాడకంపై నిలదీస్తాం: సీఎం కేసీఆర్

  • August 20, 2020

  అనుమతులు, నీటి కేటాయింపులు లేకున్నా ట్రిబ్యునల్ ఆదేశాలకు వ్యతిరేకంగా గోదావరి, కృష్ణా నదుల్లో ఏపీ ప్రభుత్వం అక్రమంగా వాడుకుంటున్న నీటి విషయంపై ఈనెల 25న జరిగే రెండవ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో నిలదీస్తాం: సీఎం

  READ MORE

 • నల్లా కనెక్షన్లలో తెలంగాణ టాప్!!

  • August 20, 2020

  ఇంటింటికీ నల్లా కనెక్షన్ల ద్వారా సురక్షిత తాగునీరు సరఫరా చేయడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా నిలిచింది.

  READ MORE

 • వరద బాధితులకు అండగా ప్రజాప్రతినిధులు

  • August 19, 2020

  రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో ప్రజాప్రతినిధులు ఆయా ప్రాంతాలకు వెళ్ళి ప్రజలకు అండగా నిలబడుతున్నారు.

  READ MORE

 • రేవంత్ లెటర్ హెడ్స్ ఎందుకున్నాయ్?!!

  • August 18, 2020

  ఎమ్మార్వో నాగరాజు కేసులో కీలక వ్యక్తిగా ఉన్న అంజిరెడ్డి ఇంట్లో ఎంపీ రేవంత్ రెడ్డికి సంబంధించిన పలు లెటర్ ప్యాడ్స్, వివాదాస్పద భూములపై ఆర్టీఐ చట్టం కింద వేసిన దరఖాస్తులను స్వాధీనం చేసుకున్నారు.

  READ MORE

 • ఎసిబి దాడితో కదిలిన రేవంత్ రెడ్డి డొంక

  • August 17, 2020

  ఇటీవల లంచం తీసుకుంటూ పట్టుబడిన కీసర ఎమ్మార్వో నాగరాజు కేసులో కీలక వ్యక్తిగా ఉన్న అంజిరెడ్డి ఇంట్లో ఎంపీ రేవంత్ రెడ్డికి సంబంధించిన అధికారిక పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

  READ MORE