mt_logo

వచ్చేనెలలో తెలంగాణ విజయోత్సవ సభలు

మార్చి 2 న తెలంగాణ కాంగ్రెస్, మూడోవారంలో టీఆర్ఎస్ పార్టీలు భారీ విజయోత్సవ సభలు నిర్వహించనున్నాయి. (more…)

రాజ్యసభలో తెలంగాణ బిల్లుకు లైన్ క్లియర్

కాంగ్రెస్, బీజేపీల మధ్య బుధవారం జరిగిన చర్చల అనంతరం గురువారమే రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందేలా నిర్ణయం తీసుకున్నారు.  (more…)

రాజ్యసభలో టీ బిల్లు ఆమోదం ఖాయం-ప్రధాని

లోక్ సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడంతో రాజ్యసభలో కూడా బిల్లును పాస్ చేసేలా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. (more…)

వీధి రౌడీలా ప్రవర్తించిన టీడీపీ ఎంపీ సీఎం రమేష్

ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమైన పార్లమెంటు ఉభయసభలు విపక్షాల ఆందోళనల మద్య కొద్దిసేపటికే వాయిదా పడ్డాయి. (more…)

2004 లోనే తెలంగాణపై హామీ ఇచ్చాం-జైపాల్ రెడ్డి

లోక్ సభలో తెలంగాణ బిల్లుపై మంగళవారం జరిగిన చర్చ సందర్భంగా తెలంగాణ ప్రాంత మంత్రి జైపాల్ రెడ్డి తీవ్ర భావోద్వేగంగా ప్రసంగించారు. (more…)

అంబరాన్నంటిన తెలంగాణ సంబురాలు

చిరకాల నిరీక్షణ ఫలించి తెలంగాణ రాష్ట్రం ముంగిట్లోకి అడుగుపెట్టిన వేళ సంబరాలు మిన్నంటాయి. (more…)

అమరవీరుల కృషి ఫలితమే ఈ విజయం- ప్రొ.కోదండరాం

లోక్ సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రోఫెసర్ కోదండరాం మిగతా జేఏసీ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. (more…)

తెలంగాణ డిమాండ్ ఎన్నో ఏళ్ళుగా ఉంది – షిండే

తెలంగాణ బిల్లు చరిత్రాత్మక బిల్లు అని, తెలంగాణ ఏర్పాటు చారిత్రక అవసరమని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే అన్నారు. (more…)

లోక్‌సభలో తెలంగాణ బిల్లుపై ప్రారంభమైన చర్చ

ఈ రోజు ఉదయం సభ ప్రారంభం కాగానే ప్రతిపక్షాలు ప్రశ్నోత్తరాలు జరగకుండా అడ్డుకున్నాయి. (more…)

ఘనంగా జరిగిన కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు

టీఆర్ఎస్ అధినేత కే.చంద్రశేఖర్ రావు 60వ జన్మదిన వేడుకలు సోమవారం నాడు ఘనంగా జరిగాయి. (more…)