mt_logo

సమైక్యత ఒక మానసిక రోగం

పాపం అభంశుభం తెలవని ఆ పిల్లలు కాదు మానసిక వికలాంగులు. వారిని సమైక్యాంధ్ర దీక్షలో కూర్చోబెట్టిన మీరే అతిపెద్ద మానసిక వికలాంగులు.

మరో సమైక్య ఆగడం

సమైక్యవాదుల ఆగడాలు శ్రుతిమించుతున్నాయి. రాయలసీమవాసుల దౌర్జన్యాలకు అంతులేకుండాపోతోంది. గద్వాలకు చెందిన బీటెక్ విద్యార్ధి రవీందర్ రెడ్డి వ్యక్తిగత పనిపై మహబూబ్ నగర్ వెళ్ళాడు. తిరిగి గద్వాలకు వచ్చేందుకు…

తెలంగాణ వ్యతిరేకులని ద్రోహులనే అంటం: కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేవారు, విభజనను వ్యతిరేకిస్తున్నవారు ఖచ్చితంగా తెలంగాణ ద్రోహులేనని టీ ఆర్ ఎస్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రావు తేల్చిచెప్పారు. ఇదే మాటను ఒక్కసారి కాదు…

లోక్ సభ సాక్షిగా సమైక్య బూతులు

సెప్టెంబర్ 2 నాడు లోక్ సభలో తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూ సీమాంధ్ర తెలుగుదేశం ఎంపీలు పెద్ద రచ్చ చేశారు. ఆ సందర్భంగా వారు వాడిన భాషపై కాంగ్రెస్…

సమైక్య గంగ్నం డ్యాన్స్!

సమైక్య “ఉజ్జెమం” లో రోజుకో వింత చేష్ట. ఇవ్వాళ్టికి వారి “నిరసన” గంగ్నం డ్యాన్స్ రూపంలో. సీ ఎండ్ ఎంజాయ్! http://youtu.be/6tnTlw4psRs

ప్రపంచ కీలక ఘట్టాల్లో .. ఓరుగల్లు మహాగర్జన..!

  దేశచరిత్రలో మహత్తర ఉద్యమరూపాల్లో 1930లో జరిగిన ఉప్పు సత్యాగ్రహం తర్వాత.. తెలంగాణ కోసం ఓరుగల్లులో 2010 డిసెంబర్‌ 16న జరిపిన ఓరుగల్లు మహాగర్జన సభలో అత్యధికమంది…

24గంటల్లో సీఎం క్యాంప్ కార్యాలయాన్ని ఖాళీ చెయ్యాలె

“ముఖ్యమంత్రీ నీ అంతట నీవే, నేను సమైక్యవాదినని చెప్పుకున్నవ్, ఇక నీకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే నైతికహక్కు లేదు. రాజీనామా చేసి 24 గంటల్లో సీఎం క్యాంప్…

సీమాంధ్ర ఉద్యోగులకు ఏపీ భవన్ లో సకల మర్యాదలు!

సమైక్య ఉద్యమం ముసుగులో ఏపీ భవన్ కు చేరుకున్న సీమాంధ్ర నాయకులకు అచ్చం అల్లుళ్ళకు మల్లే రాచ మర్యాదలు రెండోరోజు కూడా జరిగాయి. ఏపీ భవన్ అధికారులు…

సమైక్య ఘర్షణోద్యమం

ఫొటో: వైకాపా నేత సత్యనారాయణను కిందపడేసి కొడుతున్న తెదేపా వర్గీయులు — పైకి ఎన్ని సమైక్య సుద్దులు చెప్పినా అసలు లక్ష్యం రాజకీయ లబ్దేనని సీమాంధ్రలో రోజురోజుకూ…

సీమాంధ్ర సర్కారుకు హైకోర్ట్ షాక్

హైదరాబాద్ నగరంలో శివారు గ్రామాలు విలీనం చేసి, నగరాన్ని యూటీ చేద్దామని కుట్ర చేసిన సీమాంధ్ర సర్కారుకు హైకోర్ట్ షాకిచ్చింది. శివారు పంచాయతీలను గ్రేటర్ లో విలీనం…