మునుగోడులో తెరాస శ్రేణులపై దాడులకు దిగిన బీజేపీ గూండాలు… సంయమనం పాటించాలని కోరిన మంత్రి కేటీఆర్
మునుగోడులో ఓటమి ఖాయమని తేలిపోవటంతో బీజేపీ శ్రేణులు గుండాయిజానికి దిగారు. మునుగోడు మండలం పలివెలలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షోకు వెళ్తున్న టీఆర్ఎస్ కార్యకర్తలపై…