ఆరోగ్య బీమాలో తెలంగాణ టాప్.. ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్య శ్రీనే బెటర్.. వెల్లడించిన కేంద్ర సర్కార్
తెలంగాణలోని నిరుపేదల ఆరోగ్యానికి రాష్ట్ర సర్కారు ఆరోగ్య శ్రీతో భరోసా కల్పిస్తున్నది. అందరికీ ఆరోగ్యం అనే నినాదంతో ఈ పథకం ద్వారా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న…
