• సాగు రంగంలో సమూల మార్పులు

  • September 23, 2018

  తెలంగాణ ఏర్పడిన వెంటనే వ్యవసాయరంగానికి జవజీవాలు అందించడంపై అంతర్మథనం మొదలైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమ కాలం నుంచే తెలంగాణలోని అన్నిరంగాలను, వాటి అభివృద్ధి వ్యూహాలను అధ్యయనం చేస్తున్నారనేది వాస్తవం.

  READ MORE

 • చరిత్ర సృష్టించనున్న ఎన్నికలు

  • September 22, 2018

  అధికారంలోకి వచ్చాక ఏం చేశామో అధికారపక్షం చెబుతున్నది. తిరిగి అధికారం అప్పగిస్తే ఏం చేయనున్నారో చెబుతున్నారు. విపక్షం మాత్రం కేసీఆర్‌ను దించడమే మా ఏకైక లక్ష్యం అంటున్నది. ఓ లక్ష్యమంటూ లేని విపక్షం కూడా టీఆర్‌ఎస్‌కు కలిసివచ్చే అంశం.

  READ MORE

 • ద్రోహ చరిత్ర

  • September 22, 2018

  తెలంగాణ సాధనలో టీఆర్‌ఎస్ పాత్ర ఏమాత్రం లేదని, ఆ ఘనత అంతా కాంగ్రెస్ పార్టీదే అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి గులాం నబీ ఆజాద్ చెప్పుకోవడంతో, ఎవరి పాత్ర ఏమిటో మరొకసారి మాట్లాడుకోవలసిన అవసరం ఏర్పడ్డది.

  READ MORE

 • కంటికి వెలుగు కేసీఆర్

  • September 21, 2018

  తెలంగాణలో వైద్య విప్లవం జరుగుతున్నది. వినూత్న, విశేషమైన పథకాలు అమలవుతున్నాయి. ఇన్నిరకాల ప్రభుత్వ పథకాలు అమలైన దాఖలాలు చరిత్రలో లేవు. కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ఆవిర్భావమే కాదు. అనంతరం ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి కూడా చరిత్రాత్మకంగానే నిలుస్తున్నది.

  READ MORE

 • కాంగ్రెస్ మిత్రుల దీనస్థితి

  • September 20, 2018

  కాగ్రెస్ పార్టీ టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌లకు ఎన్ని సీట్లు ఇస్తుందనేది వారి మహాకూటమి నిలబడటానికి ముఖ్యమవుతుంది. ఎన్ని సీట్లయినా విదిలించవచ్చుగాక తమకు కాంగ్రెస్ తప్ప గత్యంతరం లేదని ఆ మూడు పార్టీలు భావిస్తే వేరుగాని, లేనిపక్షంలో ఆ సంఖ్య గౌరవప్రదంగా ఉండాలనుకుంటే మాత్రం వారు గమనించవలసిన విషయాలు కొన్నున్నాయి.

  READ MORE

 • ఫలవంతం ప్రగతి నివేదనం

  • September 19, 2018

  ఒక దార్శనికునికి ఉండే శాశ్వత దృష్టితో కూడిన పాలన, ప్రజా క్షేమం, శాశ్వత ఆనందాన్ని కలిగి ఉండే సమాజ నిర్మాణం, ఆనందంతో దైనందిన జీవితాన్ని గడిపే వర్తమాన సమాజం లక్ష్యాలుగా సాగిన ప్రభుత్వపాలనపై పూర్తిచిత్రాన్ని ప్రజలకు ప్రభావవంతంగా అందించినదే ప్రగతి నివేదనం. అది ప్రజలకు ఆనంద జీవనమార్గాన్ని అందించిన నివేదిక.

  READ MORE

 • అనైతిక పొత్తు చారిత్రక తప్పిదం

  • September 18, 2018

  రాష్ట్రంలో తమ నాయకుడు ఎవరో చెప్పుకోలేని కాంగ్రెస్ పార్టీతో జతకడితే ఉన్న పరువుపోతుందే తప్పా ప్రయోజనం ఏ మాత్రం ఉండదనేది మాహాకూటమి పార్టీలు తెలుసుకోవాలి. టీడీపీకి తెలంగాణలో ఏ తెరువు లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీతో అంటకాగితే కొంత ఉనికి ఉంటుందని ఉబలాటం. కానీ సిద్ధాంతాల కోసం పోరాడే కోదండరాం పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు మహాకూటమి పొత్తు విషయమై పునరాలోచించుకుంటే కొంత గౌరవమైనా దక్కుతుందేమో!

  READ MORE

 • రాష్ట్ర విభజన న్యాయం – అన్యాయం | నిజాలు – అపోహలు

  • September 15, 2018

  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన దేశంలో ఏ రాష్ట్ర విభజన విషయంలో జరగనంత రసా బస జరిగి విభజన చోటు చేసుకొంది. తెలంగాణ వాళ్ళు సంతోషంగా ఉంటె, ఆంధ్ర ప్రజలు చాలా అసంతోషంగా ఉన్నారు. వాళ్ళు ముఖ్యంగా వాళ్ళ నాయకులు, కొందరు మేధావులు విభజన చాలా అన్యాయంగా, అహేతుకంగా, అశాస్త్రీయంగా జరిగిందని ఆరోపణలు చేస్తున్నారు.

  READ MORE

 • A tale of two Telugus: KCR and Chandrababu Naidu are taking their respective states in contrasting directions

  • September 12, 2018

  By: Sanjaya Baru Indian politics has a way of taking a curious turn and surprising the wisest of pundits. Who would have imagined that a political party born in ‘anti-Congressism’, …

  READ MORE

 • కొండను తవ్వి ఎలకను కూడా పట్టలేదు

  • September 6, 2018

  26 ఆగస్టున తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ వారు “కాళేశ్వరం భారీ ఎత్తిపోతల పథకం – రీ ఇంజనీరింగ్ – భారీ ఇంజనీరింగ్ తప్పిదం” శీర్షికన అయిదు నక్షత్రాల తాజ్ దక్కన్ హోటల్ లో ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసింది.

  READ MORE