హైదరాబాద్ లోని తుకారాంగేట్ రైల్వే అండర్ బ్రిడ్జిని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ శుక్రవారం ప్రారంభించనున్నారు.దీనిని వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి (ఎస్ఆర్డీపీ) పథకం కింద 29.10 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ బ్రిడ్జ్ నిర్మాణంతో లాలాగూడ రైల్వేస్టేషన్ కు రైళ్ల రాకపోకలతో, వాహనదారులకు తరుచూ మూసివేసే రైల్వే లెవల్ క్రాసింగ్ ఇబ్బందులు పూర్తిగా తప్పనున్నాయి. అదేవిధంగా మల్కాజిగిరి, మారేడ్ పల్లి,తార్నాక,మెట్టుగూడ, లాలాపేట,సికింద్రాబాద్ వైపు వెళ్లేవారికి మంచి కనెక్టివిటీ ఉంటుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
- Advent International to invest Rs. 16,650 crs in Telangana’s life sciences sector
- Chanaka Korata irrigation project wet run successful
- BJP and Congress parties face candidate crisis
- Promises of Congress party are just mirages: Minister Harish Rao
- Minister KTR attends groundbreaking ceremony of Sintex’s manufacturing unit in Telangana
- 350 కోట్ల సింటెక్స్ తయారీ యూనిట్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్
- రాష్ట్రానికి పెట్టుబడుల వరద
- టీకాంగ్రెస్‌ను కుదిపేసిన సీటుకు నోటు.. రేవంత్ చేతిలో హస్తం బలి!
- KTR breaks ground for Kitex’s second manufacturing plant in Telangana; to create 11,000 jobs
- Telangana surpasses its own record in paddy cultivation
- త్వరలోనే బీఆర్ఎస్ మేనిఫెస్టో.. అన్ని వర్గాలు సంతోషపడే శుభవార్త: మెదక్ జిల్లా తూప్రాన్‌లో హరీష్ రావు
- సద్ది తిన్న రేవు తలవాలి: మంత్రి హరీశ్ రావు
- తెలంగాణ గ్రామాలకు దేశ స్థాయిలో గుర్తింపు
- కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన పోరాటం నాటి తరాన్ని ఎంతో ప్రభావితం చేసింది: సీఎం కేసీఆర్
- బీసీలకు వ్యతిరేకమని మరోసారి నిరూపించుకున్న బీజేపీ : ఎమ్మెల్సీ కవిత