దేశంలో ఏ రాష్ట్రంలో లేని అభివృద్ధి తెలంగాణలో జరిగింది: మంత్రి కేటీఆర్
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ భూపాలపల్లి జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో నిర్మించిన సమీకృత కలెక్టర్ కార్యాలయాన్ని…