mt_logo

మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో భోజనం చేస్తుంటే రెండు సార్లు కరెంటు పోయింది: ఎక్స్‌లో కేసీఆర్ పోస్ట్

తెలంగాణ రాష్ట్రంలో చాలా చిత్రవిచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.. ఈరోజు ఎక్స్ (ట్విట్టర్)లో అడుగుపెట్టిన కేసీఆర్.. తన అధికారిక ఖాతాలో రాష్ట్రంలో జరుగుతున్న…

 సీఎం కేసీఆర్‌ను కొనియాడిన శ్రీలంక దేశ ప్రధానమంత్రి దినేష్ గుణవర్ధన

సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో బుద్ధిజం పూర్వ వైభవానికి చేస్తున్న కృషిని టెంపుల్ టూరిజం, మెడికల్ టూరిజం, ఇండస్ట్రియల్ పాలసీ, వ్యవసాయ విధానాలను శ్రీలంక దేశ ప్రధానమంత్రి…

మిష‌న్ తెలంగాణ‌.. వ‌ర్షాల‌పై హై అల‌ర్ట్‌.. వ‌ర‌ద‌ల్లో చిక్కుకొన్నవారికి ఊపిరి

-సీఎం కేసీఆర్ ఆదేశాల‌తో క‌దిలిన యంత్రాంగం -24 గంట‌లు స‌హాయ‌క చ‌ర్య‌ల్లోనే ప్ర‌జాప్ర‌తినిధులు ఏడాదిలో కురిసే వ‌ర్షం ఒక్క‌రోజులోనే ప‌డింది.  చ‌రిత్ర‌లోనే చూడ‌ని వాన తెలంగాణ‌ను ముంచెత్తింది.…

బరితెగించి అహంకారంతో బీసీలను కించపరిస్తే తగిన బుద్ధి చెప్తాం..

బీసీ ప్రజాప్రతినిధులు, నాయకులను కించపరిచే విధంగా విమర్శలు చేస్తే తగిన బుద్ది చెబుతామని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, శాసనమండలి చైర్మన్…

మూడు గంట‌ల క‌రెంటు ఏ మూల‌కు సాల్త‌ది.. కాంగ్రోసోళ్ల మాట‌లు మేం న‌మ్మం.. తెగేసి చెప్ప‌న వృద్ధులు!

టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి క‌రెంటు వ్యాఖ్య‌ల‌పై యావ‌త్తు తెలంగాణ రైతాంగం మండిప‌డుతున్న‌ది. వ్య‌వ‌సాయానికి మూడు గంట‌ల క‌రెంటు ఏ మూల‌కు స‌రిపోత‌ద‌ని అన్న‌దాత‌లు ప్ర‌శ్నిస్తున్నారు. సీఎం కేసీఆర్…

రైతుల జోలికివ‌స్తే రేవంత్‌రెడ్డిని నా చేతిక‌ర్ర‌తో కొడ‌తా..మూడు గంట‌ల క‌రెంటుపై వృద్ధురాలి ఆగ్ర‌హం

హైద‌రాబాద్‌: వ‌్య‌వ‌సాయానికి 24 గంట‌ల క‌రెంట్ అక్క‌ర్లేదు.. 3 గంట‌లు ఇస్తే స‌రిపోతుంద‌ని అమెరికాలోని తానా స‌భ‌ల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌పై తెలంగాణ రైతాంగం…

AP ministers continue to spit venom on Telangana

Andhra Pradesh Education Minister Botsa Satyanarayana rebuked the Telangana education system and belittled the state and its people. Releasing IIIT…

తెలంగాణ ముద్దుబిడ్డ రాహుల్ సిప్లిగంజ్ ను అభినందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్, మే 30: సీఎం కప్ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల ప్రారంభోత్సవంలో భాగంగా హైదరాబాద్ లోని  లాల్ బహదూర్ స్టేడియంలో నిర్వహించిన క్రీడా సంబరాలలో ఉత్తమ…

యువతను చాంపియన్లుగా మలిచిన సీఎం కప్

  సీఎం కప్పు పోటీల నిర్వహణతో గ్రామీణ యువతలో చైతన్యం రాష్ట్ర  క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ క్రీడాకారులకు సమన్నత…

 ‘మెగా జాబ్ మేళా’ ను ప్రారంభించిన మంత్రి  శ్రీనివాస్ గౌడ్ 

హైదరాబాద్, మే 22:  రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని కుత్బుల్లాపూర్…