mt_logo

6,200 మంది పార్ట్‌ టైం లెక్చరర్లు, టీచర్లను తొలగించడం దుర్మార్గం: హరీష్ రావు

రాష్ట్రవ్యాప్తంగా సోషల్ వెల్ఫేర్ విద్యాలయాల్లో పనిచేస్తున్న 6,200 మంది పార్ట్‌ టైం లెక్చరర్లు, టీచర్లను ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా తొలగించడాన్ని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు.…