లోక్‌సభ టికెట్ల కేటాయింపులో సామాజిక న్యాయాన్ని పాటించిన బీఆర్ఎస్
పార్లమెంటు ఎన్నికల్లో అభ్యర్థుల ప్రకటనలో బీఆర్ఎస్ పార్టీ సామాజిక న్యాయాన్ని పాటిస్తూ బీసీలకు పెద్దపీట వేసింది. పార్లమెంటు ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యతనివ్వడంతో ఇతర పార్టీలకు ఆదర్శంగా నిలిచిందని…