ఎక్కడైతే ఇండ్లు కూలగొట్టావో.. అక్కడ నుంచే మూసీ పాదయాత్ర ప్రారంభిద్దాం: రేవంత్‌కు హరీష్ రావు సవాల్
నర్సాపూర్ నియోజకవర్గంలోని కుల్చారంలో నిర్వహించిన రైతు ధర్నా కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మీ అందరిని చూస్తే మళ్ళీ…