మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డిలకు యాక్టింగ్‌లో ఆస్కార్ అవార్డ్ ఇయ్యాలి: కేటీఆర్
వికారాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కొండా విశ్వేశ్వరరెడ్డి కాదు.. ఆయన…