mt_logo

పీఏసీ సమావేశం నుండి బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్

పబ్లిక్ అకౌంట్స్ కమిటీ తొలి సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. అరికెపూడి గాంధీని పీఏసీ చైర్మన్‌గా ఎలా నియమిస్తారని మంత్రి శ్రీధర్ బాబును నిలదీశారు.పీఏసీకి ఎన్ని…

పీఏసీ చైర్మన్‌గా అరికెపూడి గాంధీని నియమించడం అసెంబ్లీ నియమావళికి, పార్లమెంటరీ స్ఫూర్తికి విరుద్ధం!

పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) చైర్మన్‌గా బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని నియమించడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పీఏసీకి…