ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, దామోదర్ రెడ్డిలపై అనర్హత వేటు వేయండి.. మండలి చైర్మన్‌ను కోరిన బీఆర్ఎస్
పార్టీ మారిన ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, కూచుకుల్ల దామోదర్ రెడ్డి పైన అనర్హత వేటు వేయాలని కోరుతూ.. శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి…