సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలన్న ఆలోచన విరమించుకోవాలి: ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
తెలంగాణ సచివాలయానికి ఎదురుగా ఉన్న స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఆలోచనలు విరమించుకోవాలని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి,…