mt_logo

మానవనిర్మిత మహాద్భుతం

జిల్లాకు కీర్తి శిఖరమై… రాష్ట్ర ప్రతిష్టకు మణిహారమై… దేశానికి సౌభాగ్యమైన నాగార్జునసాగర్ బహుళార్థక సాధక ప్రాజెక్టు భారతదేశం సగర్వంగా తలెత్తుకునేలా చరిత్రపుటల్లో నిలుస్తోంది. వ్యవసాయ రంగ అభివృద్ధికి…