రాజ్యాంగాన్ని చంకలో ఉంచుకుని ఎక్కడెక్కడి పుస్తకాల్లోంచి కొటేషన్లను ధారాళంగా మనమీదికి విసిరేసి “చూశావా అర్భకా” అనే పోజుకొట్టే నాగభైరవ జయప్రకాశ్ నారాయణ టీవీ సాక్షిగా ఒక అబద్ధం…
తాము 24 క్యారెట్ల ప్రజాస్వామికవాదులం అని లోక్ సత్తా మంద ఎంతనైనా గొంతు చించుకోవచ్చు కానీ వారు ఉట్టి సత్తు రేకులేనని మరోసారి నిరూపితమయ్యింది. తెలంగాణ విషయంలో…