మరిన్ని వేధింపులు ఉంటాయి.. ప్రజా పోరాటం నుంచి పక్కకు జరగవద్దు: బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
అన్ని రంగాల్లో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం.. ముఖ్యమంత్రి రేవంత్ వైఫల్యాలను, అవినీతిని ఎత్తి చూపినందుకు బీఆర్ఎస్ పార్టీపైన ఫ్రస్ట్రేటెడ్‌గా ఉన్నారు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…